Paisa vasool is going to release on this Dussehra 2017. On same time NTR is going to release his Jai Lavakusha movie.
జై లవకుశ లోని 'జై' పాత్ర తీరుతెన్నులు తను ఎన్టీఆర్‌కి చెప్పిన కథలోని పాత్రని పోలి వున్నాయనేది పూరి జగన్ అభియోగం అంటున్నారు. దీనిపై ఇంకా పూరి కానీ, ఎన్టీఆర్ కానీ అధికారికంగా స్పందించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది.